At a recent press meet, Minister Kishan Reddy said that the BJP was treating all parties in Telangana equally with all the states.
#Telangana
#KishanReddy
#CMKCR

బీజేపీ అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణా లో అన్ని పార్టీలను సమానంగా చూస్తోందని నిధుల కేటాయింపు విషయంలోనైనా ఇతర సౌకర్యాలు కల్పించడంలోనైనా ఏ రాష్ట్రమైన భేదం లేకుండా వివక్ష లేకుండా కేంద్రం వ్యవహరిస్తోందని సర్కారు చేసే ఆరోపణలన్నీ కూడా రాజకీయ ఆరోపణలే అని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.